జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న గజల్ శ్రీనివాస్

గజల్ శ్రీనివాస్ జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయాన్నిసోమవారం,  సందర్శించారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది కాశి, కేదార్నాథ్ లను తలపిస్తుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్