జలుమూరు: 'పీఏసీఎస్ లను లాభాల బాటలోకి తీసుకెళ్దాం'

జలుమూరులో గురువారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో అల్లాడ పీఏసీఎస్ త్రిసభ్య కమిటీకి కొత్త ప్రతినిధులు ప్రమాణం చేశారు. వెలమల చంద్రభూషణరావు అధ్యక్షుడిగా, కొబకాపు వెంకటరావు, సనపల రాంజీ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సొసైటీని లాభాల దిశగా నడిపించాలని, రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్