జలుమూరు: భక్తిశ్రద్ధలతో శ్రీముఖలింగేశ్వరుని మైనాకోత్సవం

జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వర ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్థానిక ఆలయంలో వేద పండితులు బంకుపల్లి రవి శర్మ, అర్చక సంఘ అధ్యక్షుడు శేషాద్రి వెంకటాచలం ఆధ్వర్యంలో స్వామివారికి మైనాకోత్సవం నిర్వహించారు. ప్రతి ఏడాది జేష్ట మాసం పౌర్ణమి ముందు రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్