జలుమూరు: గ్రామాలలో ప్రశాంత వాతావరణ నెలకొల్పాలి: సీఐ

గ్రామాలలో ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో కొనసాగించే దిశగా కృషి చేయాలని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జలుమూరు ఎస్సై పి అశోక్ బాబుతో కలిసి శ్రీముఖలింగం గ్రామంలో పర్యటించారు. సిఐ మాట్లాడుతూ ఒక కేసు విషయమై గ్రామానికి వెళ్ళటం జరిగిందని, అలాగే గ్రామ పెద్దలతో మాట్లాడుతూ ఎటువంటి వివాదాల్లో ఉన్న వెంటనే పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్