జలుమూరు: ఎన్ ఎం ఎం ఎస్ విజేతలకు బహుమతులు అందజేత

గత నెల 30వ తేదీన జలుమూరు మండలం కరవంజ ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన ఎన్. ఎం. ఎం. ఎస్ పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో తర్ర త్రివేణి, డి గౌతమి, కె లిఖితలు వరుసగా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఈ కార్యక్రమంలో చల్లపేట జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్