జలుమూరు: 'ప్రాథమిక స్థాయిలో మెరుగైన విద్యా అందించండి'

విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండి మెరుగైన విద్యాబోధన అందించగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చాని ఎంఈఓ 2 ఎం. వరప్రసాదరావు తెలిపారు. సోమవారం జలుమూరు మండలం లింగాలవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థులను బోధన పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో వారికి చదువు పట్ల ఆసక్తి పెరిగే దిశగా కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్