జలుమూరులో మంగళవారం రాత్రి చంద్రగ్రహణం వీడిన తర్వాత శ్రీముఖలింగం శ్రీముఖలింగేశ్వర ఆలయాన్ని తెరిచి, స్వామివారికి అభిషేకాలు, పుణ్యావచనం, సంప్రోక్షణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కే ఏడుకొండలు రేపు ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.