జలుమూరు: పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ పరీక్షలు నిర్వహణ

జలుమూరు మండలం చల్లవానిపేట జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాలెంట్ పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయుడు ఎం. రామారావు తెలిపిన వివరాల ప్రకారం, నియోజకవర్గ స్థాయి పోటీలలో 57 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్