డివిజన్ స్థాయిలో జరగనున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలకు జలుమూరు ఉపాధ్యాయ క్రికెట్ జట్టు ఎంపికైంది. మంగళవారం సాయంత్రం ఎంఈఓ బమ్మిడి మాధవరావు ఈ విషయాన్ని తెలిపారు. జట్టు కెప్టెన్‌గా ముఖలింగం హెచ్‌ఎం సిహెచ్ రాజశేఖర్ ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీలలో జరిగే ఈ పోటీలలో గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. టీం సభ్యులకు అభినందనలు అందజేశారు.