నరసన్నపేటలో భక్తిశ్రద్ధలతో కార్తీక మాస దీపోత్సవం

నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలోని సూరపు వాని చెరువు వద్ద కార్తీక మాస దీపోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం దశమి తిధి సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు చెరువు వద్దకు చేరుకుని, అరటి దొప్పలలో దీపాలు వెలిగించి చెరువులోకి వదిలారు. ఈ కార్యక్రమం ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్