నరసన్నపేట: ప్రారంభానికి సిద్ధమైన అన్న క్యాంటీన్

నరసన్నపేట మండల పరిషత్ ప్రాంగణంలో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ పనులు 80% పైగా పూర్తయ్యాయని ఎంపీడీవో కే. ప్రసాదరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్యాంటీన్ పరిధిలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్