మంగళవారం రాత్రి నరసన్నపేట మండలం పాలకొండ పేట, ఉర్లాం గ్రామాలలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్టు చేసి, వారి వద్దనుండి 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే కేసులు తప్పవని ఎస్సై బి. గణేష్ తెలిపారు.