నరసన్నపేట: మానవత్వాన్ని చాటుతున్న ఆటో డ్రైవర్ దానయ్య

నరసన్నపేట మండలం కొత్త పోలవలస పంచాయితీ పాలకొండ పేట గ్రామానికి చెందిన పాలకొండ దానయ్య అనే ఆటో డ్రైవర్ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. గత పదేళ్లుగా ఆటో నడుపుతున్న ఆయన, తనకున్న జీవనాధారమైన ఆటోలో గర్భిణీలకు, వికలాంగులకు, వృద్ధులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పదిమందికి ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్