నరసన్నపేట: దివ్యాంగ చిన్నారులు ఎవరికి తీసిపోరు.. ఎంఈఓ లు

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు మాట్లాడుతూ, దివ్యాంగ చిన్నారులు సాధారణ పిల్లలకు ఏమాత్రం తీసిపోరని, వారిని ఆ విధంగానే ఆదరించాలని తెలిపారు. వారికి తల్లిదండ్రులు ఆసరాగా ఉండాలని, అప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్