నరసన్నపేట: సముద్ర తీర ప్రాంతాలలో విద్యుత్ వెలుగులు

నరసన్నపేట నియోజకవర్గంలోని సముద్రతీర ప్రాంతాలలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంగళవారం నరసన్నపేటలో తెలిపారు. కూల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టబడుతుందని, దీనికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేశారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్