నరసన్నపేట: యోగా శిక్షణ తరగతులకు విశేష స్పందన

నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన యోగా శిక్షణ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా పాల్గొని, సెల్ఫోన్లకు చార్జింగ్ పెట్టే విధంగా మన శరీరానికి కూడా చార్జింగ్ యోగా ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యోగా గురువులు రవి తదితరులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్