నరసన్నపేట: భద్రత పెన్షన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా

నరసన్నపేట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతింటి భారతి విశ్వేశ్వరరావు శుక్రవారం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భద్రతా పెన్షన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్