నరసన్నపేట: 'ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలి'

ప్రభుత్వ పాఠశాలలో అన్ని విధాల మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పిటిఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ఇటీవల కాలంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని ఇది సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్