నరసన్నపేట: మహిళ సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళ సంక్షేమ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం నరసన్నపేట పట్టణంలోని తమ్మయ్యపేట, లచ్చుమన్నపేట వీధులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్థానికులను కలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను వచ్చే నెల 15వ తేదీన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పలువురు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్