నరసన్నపేటలోని ఒక కళ్యాణమండపంలో శుక్రవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం "బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ" అంటూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ కుంభరవిబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.