నరసన్నపేట: రహదారిపై నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆర్ట్

నరసన్నపేట మండలం నడగాం పంచాయతీ శివరాంపురం రహదారిపై స్థానిక గ్రామస్థులు బుధవారం రాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రంగులతో ఒక ఆర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కొత్తదనం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం నూతన సంవత్సర వేడుకలు కూడా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్