నరసన్నపేట: పేదల సేవలో ఎన్టీఆర్ భద్రత పెన్షన్లు

పేదల సేవలలో భాగంగా ప్రతినెల 1వ తేదీన ఎన్టీఆర్ భద్రతా పెన్షన్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు తెలిపారు. శుక్రవారం ఉదయం భారీ వర్షాన్ని లెక్కచేయకుండా పెన్షన్ల పంపిణీ కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ కార్యక్రమాన్ని గుర్తించి, ప్రభుత్వానికి అండగా నిలవాలని పెన్షన్ లబ్ధిదారులకు ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్