నరసన్నపేట: ఉదయం 7 గంటల నుండే పింఛన్లు పంపిణీ.. ఎంపీడీవో

ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్న ఎన్టీఆర్ భద్రత పెన్షన్లను ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభించాలని ఎంపీడీవో ప్రసాద్ రావు తెలిపారు. మంగళవారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో వివరాలు వెల్లడిస్తూ, బిఎల్ఓ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉన్నప్పటికీ, పెన్షన్ల పంపిణీకి ఆటంకం లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 10,231 పెన్షన్లకు గాను 4 కోట్ల 35 లక్షల 84 వేల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్