నరసన్నపేట: కిటకిటలాడుతున్న పెట్రోల్ బంకులు

నరసన్నపేట మండలంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాల తాకిడి అధికమైంది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వార్తల నేపథ్యంలో, వాహనదారులు ముందు జాగ్రత్తగా తమ వాహనాల్లో ఇంధనం నింపుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే, ప్రస్తుతం పెట్రోల్ కొరత లేదని బంకు నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశాలున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్