నరసన్నపేట: సరైన విద్యాబోధన విద్యార్థులకు అందించండి.. డీఈవో

నరసన్నపేట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న డీఈఓ ఏ. రవిబాబు, విద్యాబోధనలో సరైన పద్ధతిలో బోధన అందిస్తే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు సరిగా బోధించకపోతే ఒక తరం నష్టపోయే ప్రమాదం ఉందని, అయితే నేడు ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్