నరసన్నపేట: కేంద్ర బడ్జెట్ తో రైతులకు ఉపశమనం.. ఎమ్మెల్యే బగ్గు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిడి, కొబ్బరి రైతులకు చేయూతనిస్తుందని, ఇది అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం నరసన్నపేటలో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, నీటి వనరులపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం ప్రశంసనీయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్