నరసన్నపేట: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో సత్తా చాటిన రోహిత్

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో అల్లు రోహిత్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. గత నెల 17న జరిగిన పరీక్షల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 102, ఓబీసీ కేటగిరిలో 14వ ర్యాంకు సాధించాడు. సోమవారం ఉదయం విడుదలైన ఈ ఫలితాలను అతని తల్లిదండ్రులు అల్లు షణ్ముఖరావు, లలితాంబ తెలిపారు. ఇటీవల జరిగిన ఐఐటీ జేఈఈలో కూడా జాతీయస్థాయిలో 444 ర్యాంక్ సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్