నరసన్నపేట: విహార యాత్రలో సత్యవరం పాఠశాల విద్యార్థులు

నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆదివారం విహారయాత్ర నిర్వహించారు. హెచ్ఎం వకుళా దేవి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో శ్రీకాకుళం జిల్లాలోని వమరవిల్లి డైట్ కళాశాల, సాలి హుండం బౌద్ధ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయా ప్రదేశాల విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్