నరసన్నపేట: ఏప్రిల్ ఒకటి నుండి ద్వితీయ ఇంటర్ తరగతులు నిర్వహణ

నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ మరపట్ల పవన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుండి 23వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని, ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, వచ్చే నెల 1వ తేదీ నుంచే ఇంటర్ అడ్మిషన్లు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్