నరసన్నపేట: శ్రీ మందాలమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు

నరసన్నపేట మండలం జమ్మూ పంచాయతీలోని శ్రీ మందాలమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి ఆలయంలో 29వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారికి అరటి గెలలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్