నరసన్నపేట: ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు

నరసన్నపేటలోని శ్రీ శక్తి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి విశ్వహిందూ పరిషత్ చర్యలు చేపట్టింది. మంగళవారం ఆలయంలో హనుమ చాలీసా పారాయణం నిర్వహించి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సహకారాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్