నరసన్నపేట: ఉదయం వేసవితాపం.. రాత్రికి ఉపశమనం

నరసన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం నుండి తీవ్రమైన వేసవి తాపం ప్రజలను అల్లాడించింది. సాయంత్రం వరకు కొనసాగిన ఈ వేడిమి వాహనదారులకు కూడా ఇబ్బందులు కలిగించింది. అయితే, బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో ప్రజలు ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్