నరసన్నపేట: యారబాడు వద్ద విద్యుత్ స్తంభాలకు అల్లుకున్న తీగలు

నరసన్నపేట మండలం యారబాడు పంచాయతీలోని ఐ కాలనీ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాలకు ముళ్ళ తీగలు అల్లుకుపోవడంతో విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ ఏపుగా మొక్కలు పెరగడంతో మరమ్మతులు చేసేందుకు కూడా వెళ్లే పరిస్థితి నెలకొందని వివరించారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సాధించాలని స్థానిక వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్