నరసన్నపేట: సత్తా చాటిన వైఎంసిఏ క్రికెట్ క్రీడాకారులు

విజయనగరంలో జరుగుతున్న రాహుల్ ద్రావిడ్ క్రికెట్ అసోసియేషన్ ట్రోఫీలో నరసన్నపేట వైఎంసిఏ క్రీడాకారులు మంగళవారం విశాఖపట్నం జట్టు తర్వాత రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం సాధించిన క్రీడాకారులను వైఎంసిఏ జిల్లా కార్యదర్శి గొద్దు చిట్టిబాబు సాయంత్రం అభినందించారు.

సంబంధిత పోస్ట్