నరసన్నపేట: వై ఎం సి ఏ కార్యదర్శి చిట్టిబాబుకు ఘనంగా సత్కారం

నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన పి 4 ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబును ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తించి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు టిడిపి కోఆర్డినేటర్ బగ్గు అర్చన కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్