పోలాకి: నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన అవసరం

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం పోలాకి మండలం మబగాం పంచాయతీలో నానో యూరియాపై డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్