పోలాకి: యోగా పోటీలు విజయవంతం చేయండి: ఎమ్మెల్యే బగ్గు

నరసన్నపేటలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని దీనిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బ్రోచర్లు, టీ షర్ట్లు ఆవిష్కరించారు. ఈనెల మూడవ తేదీన నిర్వహిస్తున్న ఈ పోటీలను అన్ని మండలాల నుండి యోగా శిక్షకులు పాల్గొంటున్నారని వివేకానంద యోగ సంఘ అధ్యక్షులు రామారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్