పోలాకి: యూడైస్ ప్లస్‌లో విద్యార్థుల వివరాలు తప్పనిసరి

పోలాకి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలను 'యూడైస్ ప్లస్' పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఎంఆర్సి కార్యాలయంలో సిఆర్ఎం‌టిసి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. మండలంలోని అంగన్వాడి కేంద్రాల నుండి ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన 152 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్