పోలాకి: సంక్రాంతికి ఊరెళితే జాగ్రత్తలు పాటించండి.. ఎస్సై

సంక్రాంతి పండుగ సందర్భంగా వేరే ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై జి రంజిత్ సూచించారు. పోలాకి పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ, విలువైన వస్తువులను ఇంట్లో భద్రంగా ఉంచాలని, కరెంటు స్విచ్లు, గ్యాస్ కనెక్షన్లు ఆపివేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్