పోలాకి: బాడీ బిల్డర్ సతీష్ ను అభినందించిన మాజీ మంత్రి

నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన పాగోటి సతీష్ థాయిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీలలో రెండవ స్థానం సాధించారు. మంగళవారం స్వగ్రామం చేరుకున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆయనను సత్కరించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్