పొందూరు మండలంలో రోడ్డు ప్రమాదం

పొందూరు మండలంలోని గారపేట-లోలుగు రోడ్డుపై గురువారం మధ్యాహ్నం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్