సారవకోట: జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన డీఈవో రవి బాబు

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రవిబాబు శనివారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో చదువుకుంటున్న విద్యార్థులను ప్రశ్నించి, ఉదయం పూట నిర్వహిస్తున్న ఈ స్టడీ అవర్స్ వారికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్