సారవకోట: ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించండి.. ఏడి మధు

వ్యవసాయంలో ప్రకృతి సేంద్రీయ వ్యవసాయాన్ని రైతులకు అందించే దిశగా కృషి చేయాలని నరసన్నపేట వ్యవసాయ శాఖ ఏడి ఎల్ వెంకట మధు తెలిపారు. గురువారం సారవకోట మండలం చీడిపూడి రైతు సేవా కేంద్రంలో జలుమూరు, సారవకోట వ్యవసాయ, ఉద్యానవన సహాయ అధికారులతో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో భవిష్యత్తు సేంద్రీయ వ్యవసాయమేనని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్ తోట రమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్