సారవకోట: మత్స్య సంపదను అభివృద్ధి చేసుకుందాం.. ఎమ్మెల్యే బగ్గు

మత్స్యకారులకు జీవన భృతి అయిన మత్స్య సంపదను కాపాడుకోవడమే కాకుండా దానిని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం సారవకోట మండలం బుడితి కోనేరులో చేప పిల్లలను విడిచిపెట్టారు. జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నూటికి నూరు శాతం రాయితీతో చేప పిల్లలను మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మత్స్య శాఖ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్