సారవకోట: పదో తరగతి విద్యార్థులకు సూచనలు అందజేసిన ఎంఈఓ

మంగళవారం సారవకోట మండలం అలుదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎంఈఓ 1 మడ్డు వెంకటరమణ విద్యార్థులకు పలు సూచనలు తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి పరీక్షలు వచ్చినప్పుడే కాకుండా ముందుగానే పాఠ్యాంశాలను తరచుగా నేర్చుకోవాలని, తద్వారా సులువుగా పరీక్షలు రాయవచ్చని ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్