సారవకోట: సైన్స్ ఎగ్జిబిషన్లో పరిశీలించిన ఎంఈఓ లు

సారవకోట మండలం వాండ్రాయి జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ ను ఎంఈఓలు మడ్డు వెంకటరమణ, భూలక్ష్మి శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండలం నుండి వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి పెంచే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించడం శుభప్రదమని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్