సారవకోట: ఉత్తమ ఫలితాలు సాధించినపదివిద్యార్థులకు ఘనంగాసత్కారం

సారవకోట మండలంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను ఎంఈఓ మడ్డు వెంకటరమణ శుక్రవారం సాయంత్రం సారవకోట ఎంఆర్సి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు మరియు విద్యార్థులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్