సారవకోట: నాలుగు ఉద్యోగాలు సాధించిన యువతి త్రిలోచన

సారవకోట మండలం గొర్రిబంధ పంచాయతీ జగన్నాధపురం గ్రామానికి చెందిన జన్ని త్రిలోచన ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది. ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఆమె, ఇటీవల విడుదలైన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో ఎల్ఐసి ఏఏఓ, గ్రామీణ బ్యాంక్, కెనరా బ్యాంకు ఉద్యోగాలకు కూడా ఎంపికైంది. ఈ విజయంపై పలువురు ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్