సారవకోట: 'రక్తదానం పట్ల యువత ఆసక్తి చూపాలి'

ఎంతోమంది రోగులు రక్తం అందక మృత్యువాత పడుతున్నారని వారిని ఆదుకునేందుకు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం సారవకోట మండలం బుడితి, అవలంగి, చీడిపూడి గ్రామాల కూడలి వద్ద ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో రక్తదానం చేసిన యువతను ఆయన అభినందించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్