నాగు పాముల సంచారం

నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల ఆవరణలోని వాలీబాల్ కోర్టులో నాగుపాములు సంచరిస్తున్నాయి. గురువారం ఉదయం 11 గంటల సమయంలో క్రీడాకారులు పాములను చూసి వీడియో తీశారు. దీంతో క్రీడాకారులు, వాకర్స్ ఉదయం, సాయంత్రం వేళల్లో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్